నుదుటిపై తొలి ముద్దుతో మొదలాయె మన శృంగార ఆరాధన సిగ్గుల తెరలు తొలగి, మెల్లగా సాగెను మోహపు ఆరాధన కాలి బొటన వేలిని తాకి, పైపైకి పాకెను నా తడి పెదవులు పొట్టి నైటీ మాటున దాగిన ఊరువుల నునుపులో మైమరపించెను ఆరాధన నడుము ఒంపుల నడుమ, బిగువైన వక్షోజాల ఒత్తిడిలో పిరుదుల సోయగాలను చేతులతో మీటుతూ చేజారెను ఆరాధన కురుల చాటు మెడపైనా, వణికే నీ అధరాల అంచుపైనా వలువలన్నీ తొలగించి, నీ సర్వాంగ సౌందర్యాన్ని పరవశించెను ఆరాధన మన్మధుని కోవెల ద్వారాలు తెరుచుకోగా, జరిగెను రతి రణరంగం ఆ తొలి సంగమపు చిన్ని యుద్ధంలో అలసి సొలసెను ఆరాధన "సూర" కౌగిలిలో బందీగా మారి నీవు కరిగిన ఆ వేళ శరీరాల సరిహద్దులు చెరిపేసి, ఏకమై ముగిసెను ఆరాధన